చెరువు మురిసింది

చెరువు మురిసింది. స్థానికంగా కురిసిన వర్షాలతోపాటు, గోదావరి, కృష్ణా నీటితో అనేక చెరువులు నిండుకుండల్లా మారాయి. కడలి వైపు పరుగులు పెడుతున్న నదీజలాలు గొలుసుకట్టు చెరువుల ద్వారా పొలాల్లోకి తరులుతున్నాయి. ఒకప్పుడు చిన్నపాటి వర్షానికే…

View More చెరువు మురిసింది