తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హృతిక్‌ రోషన్‌

హైదరాబాద్‌ : బాలీవుడ్‌ ప్రముఖ హీరో హృతిక్‌ రోషన్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కూకట్‌పల్లిలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఈ మేరకు ఆయన క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కూకట్‌పల్లిలోని…

View More తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హృతిక్‌ రోషన్‌

రూ.97 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం మరో నూతన ప్లాన్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. రూ.97 రీచార్జితో లభిస్తున్న ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్…

View More రూ.97 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

పరుగుల సారథులు.. మహిళాశక్తికి వారధులు!

నాలుగు పదుల వయసు వచ్చేవరకూ ఇంటి పట్టున ఉండి ఎన్నో చేశారు. మహిళగా వారి చుట్టూ ఉండే బాధ్యతలు అన్నీ నిర్వహించారు. 40 యేండ్లు గిర్రున తిరిగాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో వెలితి.…

View More పరుగుల సారథులు.. మహిళాశక్తికి వారధులు!

ఘోర రోడ్డు ప్రమాదం

-దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన.. ఐదుగురు దుర్మరణం-మృతులందరిదీ ఒకే కుటుంబం-రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు సమీపంలో ఘటన-మృతుల్లో వరంగల్ హెడ్‌కానిస్టేబుల్ ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు సమీపంలోని హైదరాబాద్- శ్రీశై లం ప్రధాన రహదారిపై…

View More ఘోర రోడ్డు ప్రమాదం

పొంగుతున్న గంగ

–కన్నెపల్లి పంపుహౌస్‌లో మరో మోటర్ స్విచాన్-మూడు మోటర్లతో నిరంతరం నీటి ఎత్తిపోత -గ్రావిటీ కెనాల్‌లోకి దుంకుతున్న గోదావరి నీరు-అన్నారం బరాజ్‌కు రోజుకు 6,300 క్యూసెక్కులు -నేటినుంచి పనిచేయనున్న నాలుగో మోటర్-మేడిగడ్డ బరాజ్‌లో మొత్తం నలభై గేట్ల మూసివేత…

View More పొంగుతున్న గంగ

రెండు రోజులూ వర్షం పడితే.. టీమిండియా నేరుగా ఫైనల్‌కే..!

లండన్: ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ మొదటి సెమీ ఫైనల్ రేపు మాంచెస్టర్‌లో జరగనున్న విషయం విదితమే. ఆ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌లు తలపడనున్నాయి. అయితే రేపు మాంచెస్టర్‌లో మ్యాచ్‌కు వర్షం ఆటంకం…

View More రెండు రోజులూ వర్షం పడితే.. టీమిండియా నేరుగా ఫైనల్‌కే..!

ప్రగతి నివేదన పుస్తకం ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులపై కరీంనగర్ కార్పొరేషన్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించారు. ప్రగతి నివేదన పేరిట రూపొందించిన ఈ పుస్తకాన్ని సీఎం…

View More ప్రగతి నివేదన పుస్తకం ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

వీఆర్వోపై మహిళ కన్నెర్ర

ములుగు : విరాసత్‌కోసం అర్జీ పెట్టుకొ న్న ఓ మహిళారైతు నాలుగేండ్లయినా పని కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశా రు. వీఆర్వో తన వద్ద లంచం తీసుకొని పట్టా చేయలేదని కన్నెర్రచేశారు. వీఆర్వో బైక్ ధ్వం…

View More వీఆర్వోపై మహిళ కన్నెర్ర

వేగం వద్దు.. ప్రాణం ముద్దు

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 79 బ్లాక్‌స్పాట్‌లు ఆర్‌సీపురం, చందానగర్‌ మార్గంలో అత్యధిక ప్రమాదాలు తర్వాత స్థానంలో మాదాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లిలోనూ అంతే..   వర్షాకాలంలో జాగ్రత్త అవసరమంటున్న ట్రాఫిక్‌ పోలీసులు  రోడ్లపై…

View More వేగం వద్దు.. ప్రాణం ముద్దు

అన్ని మున్సిపాలిటీలపైనా గులాబీ జెండా ఎగురాలి

–రైతు సమస్యల పరిష్కారానికే రెవెన్యూ ప్రక్షాళన -పింఛన్లకు కేంద్రం ఇచ్చేది సున్నా.. మొత్తం రాష్ట్రమే భరిస్తున్నది-పెన్షన్లపై దుష్ప్రచారాలను తిప్పికొట్టండి-రాష్ట్రంలో 70 లక్షల సభ్యత్వాలు లక్ష్యం -రాజన్న సిరిసిల్ల జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

View More అన్ని మున్సిపాలిటీలపైనా గులాబీ జెండా ఎగురాలి