తెలంగాణలో మరో మూడు వ్యవసాయ కళాశాలలు

మామిళ్లగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వచ్చే విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో మరో మూడు వ్యవసాయ విద్యా కళాశాలల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్…

View More తెలంగాణలో మరో మూడు వ్యవసాయ కళాశాలలు

మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ పరిస్థితి విషమం

మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 9 గంటలకు ఆయనను అపోలో దవాఖానకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదని అపోలో వైద్యులు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి…

View More మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ పరిస్థితి విషమం

నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు

హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రెండ్రోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ…

View More నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు

అక్సిటోసిన్ ఇంజక్షన్లు సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు

హైదరాబాద్ : అక్సిటోసిన్ ఇంజక్షన్లను బీదర్ నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అదనపు డీసీపీ చైతన్యకుమార్ కథనం ప్రకారం.. కేంద్ర ఆరోగ్య శాఖ అక్సిటోసిన్…

View More అక్సిటోసిన్ ఇంజక్షన్లు సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు

సీఎం కేసీఆర్‌కు విశిష్ట ఆహ్వానం

-హెచ్‌టీ, మింట్‌ఆసియా నాయకత్వ సదస్సుకు రండి-భారత్, ప్రపంచ సమస్యలపై చర్చలో పాల్గొనండి-హిందుస్థాన్ టైమ్స్ ఈడీ శోభన భారతీయ లేఖ -సింగపూర్‌లో సెప్టెంబర్ ఆరో తేదీన సదస్సు-గత సదస్సులకు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరు హైదరాబాద్…

View More సీఎం కేసీఆర్‌కు విశిష్ట ఆహ్వానం

నేడు లాల్ దర్వాజ బోనాలు

హైదరాబాద్: పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంతో పాటు నగరం లోని పలు ప్రాంతాల్లో బోనాల వేడుకలకు ఏర్పాట్లు చేశారు. మహానగరం పరిధిలో సుమారు 2500 ఆలయాల్లో ఆషాఢ మాసంలో బోనాలు జరుగుతున్నాయి. ఈ…

View More నేడు లాల్ దర్వాజ బోనాలు

గ్రామాభివృద్ధి బాధ్యత సర్పంచులదే

ఉద్యమాలతో సాధించిన తెలంగాణను గ్రామస్థాయి నుంచి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సర్పంచులకు విశేష అధికారాలు కల్పించిందనీ, అభి వృద్ధి బాధ్యత సర్పంచులదేనని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లాకేంద్రంలో…

View More గ్రామాభివృద్ధి బాధ్యత సర్పంచులదే

జైపాల్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సూదిని జైపాల్‌రెడ్డి(77) మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. జైపాల్‌రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగా దేశానికి…

View More జైపాల్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

వెస్ట్‌జోన్‌లో ఉచితంగా న్యాప్‌కిన్ల పంపిణీ

హైదరాబాద్: పచ్చదనం పరిశుభ్రతసహా పలు విభిన్న అంశాలపై దృష్టిని కేంద్రీకరించిన నగరంలోని వెస్ట్‌జోన్ అధికారులు తాజాగా మహిళల వ్యక్తిగత శుభ్రత అంశం ప్రాధాన్యతగా కృషిని ప్రారంభించారు. మహిళలు, యువతులు, విద్యార్థినుల నెలసరి సమస్యలకు పరిష్కారం…

View More వెస్ట్‌జోన్‌లో ఉచితంగా న్యాప్‌కిన్ల పంపిణీ

బిగ్‌బాస్ షో నిలిపేంత వరకు పోరాటం ఆగదు

హైదరాబాద్: బిగ్‌బాస్‌ను నిలిపివేయకుంటే మహిళా, ప్రజా సంఘాలతో కలిసి పోరాటం నిర్వహిస్తానని యాంకర్, జర్నలిస్టు శ్వేతా రెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నటీ, యాంకర్ గాయాత్రి గుప్తా,…

View More బిగ్‌బాస్ షో నిలిపేంత వరకు పోరాటం ఆగదు